Automatic History of Gandla / Telikula

శ్రీ భమరాంభ సమేత మల్లిభార్జునస్వామినే నమ;
మనువంశ చరిత్రము (కుప్రము)
(గాండ్ల / తెలికుల చరిత్ర)

అది సకల మునులు, సాధు జనులు నివసించు పుణ్య భూమియైన నైమిశారణ్యము. శౌనకాది మహర్షులు, పూరాణేతిహాస మహరధి సూత మహర్షి నివసించేది అక్కడే. శౌనకాది మహర్షులు ఒక నాడు సూత మహర్షిని సమీపించి, మహాత్మా! తమ వలన అనేక పురాణములు విన్నను, మా మనములు తనివి తీరుట లేదు.

కావున, మను వంశమున జన్మించిన మానవోత్తముల సచ్చరిత్రను మాకొకసారి వినిపింపజేయమని ప్రార్ధింప, మునులం గాంచి, సూత మహర్షి ఇట్లనియె. శ్రీ భ్రమరాంబా సమేత మల్లిఖార్జున సేవాపరాయణులును, నిగర్వ శిరోమణులును, మానధనులును, కామవిదూరులును, అత్యంత పుఖ్యులునగు మనువంశజుల చరిత్రమును వినిపించు సదవకాశము కలుగుట నా పుణ్యఫలమే గదా! కావున పంచాశత్‌ ఖండయుతమగు స్మాంధ పుఠరాణాంతర్జతమగు కాపాలికా ఖండమున గల ‘మనువంశజుల చరితమును వినిపింతును, సావధానచిత్తులై ఆలకింపుడు.

యుగాంతంలో మహాప్రళయం సంభవించింది. ఆ సమయంలో, సమస్త సృష్టి ఏకార్గవం-అంటే ఒకే రంగు అయిపోయింది. అట్టి తరుణంలో, శ్రీ మన్నారాయణుడు యోగ నిద్రలో వున్నాడు. అప్పుడు ఆయన బొడ్డు తామర నుండి, బ్రహ్మ అవతరించారు. యధాక్రమంలో పునర్‌సృష్టి చేయసాగాడు. ముందుగా, బ్రహ్మదేవుని ముఖం నుండి బ్రాహ్మణులును, బాహువుల నుండి క్షతియులును, ఊరువుల (తొడల) వలన వైశ్యులు, పాదముల నుండి శూద్రులును జనించి చాతుర్వర్ణము. లేర్చడెను. మరియును, గోపాల, వస్త్రకార, క్షురకులు, చర్మకార, రజక, మాతంగాది వర్ణము లావిర్భవించి, అష్టాదశ (18) వర్ణంబులయ్యెను. ఇక, మీరడిగిన మనువంశ కులజుల వంశక్రమం వివరిస్తాను, శ్రద్దతో ఆలకించండి.

భూమియే రథముగా కలవాడును, సూర్య, చంద్రాగ్ని హోత్రములు నేత్రములుగా గలవాడును, పార్వతీపతియు, పరమపావనుండగు శివుండు ఒకనాడు, ఉజ్వల తర తపస్సమాధి నుండి కనులు తెరుచుటయు, ఆయన ఎడమకంటి నుండి అమృతముధారగా కురవ సాగింది. దానిని, ఆయన తన దోసిటిలోనే గ్రహించాడు. ఆ అమృతము నుండి ఒక శిశువు జనియించెను. నేత్రమునకు చక్షువు అను పేరు గలదు గావున, ఆ శిశువునకు ఛక్షువను నామము కలుగుటయేగాక, శంకరుని వామనేత్రమగు చంద్రునిలో నుండి జారిన అమృత కారణమున జనియించుటచే, ఆ వంశజులు చంద్రవంశజులైరి.

శో చక్షువను వానికి ఒక కుమారుడు, అతని పేరు చాక్షుషుడు, అతడు మనువులలో నొకడయ్యెను, పనుపున 2 పదివేల న న ప వకరుకు సృష్టికర్త సకల విదునికి సంఖల్సరములు తపమాచరింప, యక్షగరుడ, గంధర్వాదులు వెంటరాగా (ప్రత్యక్షమై, వరంబు కోరుమన) 

అరలు గాండ్త “తలిముల సంైను పంప
నన్‌ ర్మించి ఈవలయునని కోర, సరియని, త్రిమూర్తులుసం పదృరితమగు పట్టణము నిర్మిం, న యని క్ష్‌గాక సర్వ సం: ప తెలుప, అంత్య విశ్వకర్మ, కృష్ణానదీ తీరమున ఇంద్రకీలాద్రి వార.మంతం మొనర్చినారు. (త్రిమూర్తులు దుర్ధాదేవిని పట్టణ రక్షకురాలిగా ము.నసంగుటయే. శ్వకర్మను రావించి, విష న’సర్వ సంపద్బరితమగు పట్టణము నిర్మాణ:నులైరి. |ఆశీర్వదించి, క సోదరులు పదునార్వురు విమానారూఢులై, పరమేశ్వరుని దర్శింప కైలాసమునఅంత నొకనాడు,  మార్గంబున విమానములన్నియు ముందుకు సాగక నిలిచిపోయినవి.ఆగ్రహంబున విమలవిదుడుచ. విదున కెదురుగా ఒక మునీశ్వరుండు వచ్చి యిట్లు పలికినాడు. ఓ! మనుకుల [వ ‘చింతపడుకుము. యిచ్చటికి క్రిందుగా మహా ప్రభావసంపన్నుడగు విశ్వంభర మహర్షికలడు, (త్రిమూర్తులు కూడా అతని ఆశ్రమము పైగా వెళ్ళ కూడదు, మీరెంత? క్రిందికి దిగ, మహర్షిని సేవించి, ఆళీర్వాదమునంది వెడలుడు, అని పలుక, దురాగ్రహంబున విమల విదుడు. విశ్వంభరమహర్షి దగ్గర కేతెంచ్చిమూకము మాదిరి మాకెదురు వచ్చి, మా ప్రయాణమున కాటంకము కలిగించినందులకు, నీశిరము తిల ప్రమారేణువులగు నటుల ఖండింతునని, చంద్రహాసమందికొన, ఆ మునీంద్రుడాగ్రహమున, దుష్టాత్మా! నన్నాక్రను వ్వుగింజలాగ నరికేస్తావా? నువ్వు నీ సహోదరులతో రాజ్య (బ్రప్టుడివై తిలఘాతక వృత్తితో జీవింతువు గాక్తయని శపించుటయు, విమలవిదుని తమ్ములు మునీశ్వరుని పాదములపైబడి. క్షమింపమని వేడికొన, అంతటశాంతించి, ఆముని వారలంగాంచి, మనువంశోద్భవులారా! అమోఘమగు ఈ వాక్యము తప్పదు. క్షీద్వాపరాంతము వరకు ఈ శాపము మి;మూడు యుగములలో ఈ శాప బాధఆమునివరుడు వెళ్ళెను, అంతట మనువ:తెలిపి విలపింప, శంకురుడు ఓదార్చి,మీ మనుగడకు_మార్గంబు కవి,హించి, భూమిని గానుగ రోలుగను, ‘మేరువున్స, వృషభముగ గోరాజును ఇ ‘నర్చి, సూర్యుని త్రిప్తువానిగాప నం ఒనర్చి, నితిలలుపోని నూనె తీయించి ఇచ్చిన తదుపరి ముదితుండై పరశివుండు, వ. షానిర్జితమగు గానుగన్లు చ్లూవ్రి ఇట్లన్సి, టా బిలిపించి, విశ్వకర్శవేలు గాండ్త “తలిముల సంైను పంపనన్‌ ర్మించి ఈవలయునని కోర, సరియని, త్రిమూర్తులు’సంపదృరితమగు పట్టణము నిర్మిం, న యని క్ష్‌గాక సర్వ సం: ప తెలుప, అంత్య విశ్వకర్మ, కృష్ణానదీ తీరమున ఇంద్రకీలాద్రి వార.మంతం మొనర్చినారు. (త్రిమూర్తులు దుర్ధాదేవిని పట్టణ రక్షకురాలిగా ము.నాసంగుటయే. కవిశ్వకర్మను రావించి, విష న’సర్వ సంపద్బరితమగు పట్టణము నిర్మాణ:నులైరి. |ఆశీర్వదించి, క సోదరులు పదునార్వురు విమానారూఢులై, పరమేశ్వరుని దర్శింప కైలాసమునఅంత నొకనాడు, మార్గంబున విమానములన్నియు ముందుకు సాగక నిలిచిపోయినవి.ఆగ్రహంబున విమలవిదుడుచ. విదున కెదురుగా ఒక మునీశ్వరుండు వచ్చి యిట్లు పలికినాడు. ఓ! మనుకుల[ వ ‘చింతపడుకుము. యిచ్చటికి క్రిందుగా మహా ప్రభావసంపన్నుడగు విశ్వంభర మహర్షికలడు, (త్రిమూర్తులు కూడా అతని ఆశ్రమము పైగా వెళ్ళ కూడదు, మీరెంత? క్రిందికి దిగ, మహర్షిని సేవించి,ఆళీర్వాదమునంది వెడలుడు, అని పలుక, దురాగ్రహంబున విమల విదుడు. విశ్వంభరమహర్షి దగ్గర కేతెంచ్చిమూకము మాదిరి మాకెదురు వచ్చి, మా ప్రయాణమున కాటంకము కలిగించినందులకు, నీశిరము తిల ప్రమారేణువులగు నటుల ఖండింతునని, చంద్రహాసమందికొన, ఆ మునీంద్రుడాగ్రహమున, దుష్టాత్మా! నన్నాక్రనువ్వుగింజలాగ నరికేస్తావా? నువ్వు నీ సహోదరులతో రాజ్య (బ్రప్టుడివై తిలఘాతక వృత్తితో జీవింతువు గాక్తయని శపించుటయు, విమలవిదుని తమ్ములు మునీశ్వరుని పాదములపైబడి. క్షమింపమని వేడికొన, అంతటశాంతించి, ఆముని వారలంగాంచి, మనువంశోద్భవులారా! అమోఘమగు ఈ వాక్యము తప్పదు. క్షీద్వాపరాంతము వరకు ఈ శాపము మి;మూడు యుగములలో ఈ శాప బాధఆమునివరుడు వెళ్ళెను, అంతట మనువ:తెలిపి విలపింప, శంకురుడు ఓదార్చి,మీ మనుగడకు_మార్గంబు కవి,హించి, భూమిని గానుగ రోలుగను, ‘మేరువున్స, వృషభముగ గోరాజును ఇ ‘నర్చి, సూర్యుని త్రిప్తువానిగాప నం ఒనర్చి, నితిలలుపోని నూనె తీయించి ఇచ్చిన తదుపరి ముదితుండై పరశివుండు, వ. షానిర్జితమగు గానుగన్లు చ్లూవ్రి ఇట్లన్సి, టా బిలిపించి, విశ్వకర్శవే

 

This will close in 20 seconds